10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

Date:

దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా రెండు నెలల తర్వాత ఏప్రిల్ 2, 2026 గురువారం (నేడు) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సారా అర్జున్ ‘చైత్ర’ అనే ఐఏఎస్ ఆస్పిరెంట్ పాత్రలో నటించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చైత్ర, కలెక్టర్ కావాలనే ఆశయంతో ఉంటుంది. అయితే, ఒక రాత్రి జరిగిన పార్టీలో విలాసాలకు అలవాటు పడిన ఒక రిచ్ గ్యాంగ్ (వికాశ్ అండ్ ఫ్రెండ్స్) ఆమెపై అఘాయిత్యానికి పాల్పడతారు.

Also Read :Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన, ఫుట్ పాత్ పై జరిగిన హిట్ అండ్ రన్ కేసుల వంటి నిజ జీవిత ఇన్సిడెంట్లను స్పూర్తిగా తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, IMDbలో 8.2 రేటింగ్ సాధించడం విశేషం. ముఖ్యంగా సారా అర్జున్ నటనకు, భూమిక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన కంటెంట్ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F...

ಪ್ರವಾಸಕ್ಕೆಂದು ಬಂದು ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ 14 ವರ್ಷದ ಬಾಲಕಿ ಶವವಾಗಿ ಪತ್ತೆ

ಚಿಕ್ಕಮಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ ಕುಂಭದ್ರೋಣ ಪರ್ವತದ ಮಾಣಿಕ್ಯಧಾರದಲ್ಲಿ ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ...

ലീഗിന് ഉപമുഖ്യമന്ത്രി സ്ഥാനത്തിന് അര്‍ഹതയുണ്ട്; ഇപ്പോള്‍ അവകാശവാദമുന്നയിക്കില്ല: മുനവ്വറലി ശിഹാബ് തങ്ങള്‍

മലപ്പുറം: ഉപമുഖ്യമന്ത്രി സ്ഥാനത്തിന് മുസ്‌ലിം ലീഗിന് അര്‍ഹതയുണ്ടെന്ന് യൂത്ത് ലീഗ് സംസ്ഥാന...

சமாதானப் பேச்சுவார்த்தைக்குத் திரும்பிய ஈரான்: சீனா – பாகிஸ்தான் கூட்டணி சாதித்தது என்ன?

கடந்த 38 நாள்களாக ஈரான் மற்றும் அமெரிக்கா இடையே மிகக் கடுமையான...