1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..

Date:

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ తనలోని అసలైన ‘మెగా’ ఫ్యాన్‌ను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే తనకు ఎంత ప్రాణమో చెబుతూనే, ఆ సినిమాల వెనుక ఉన్న మణిశర్మ మ్యాజిక్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాను నేను అర్చన థియేటర్ లో 8 సార్లు చూశాను. ఇక ‘చూడాలని వుంది’ సినిమాను ఏకంగా 23 సార్లు థియేటర్ లో చూశాను. కేవలం మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినడం కోసమే నేను పదే పదే ఆ సినిమాలు చూసేవాడిని’ అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

Also Read : Dhurandhar : 7.5 గంటల నిడివితో ‘ధురందర్’ స్పెషల్ స్క్రీనింగ్..!

మణిశర్మ అందించే బిజిఎమ్ (BGM) థియేటర్లలో ఇచ్చే హై అలాంటిదని, ఆయన సంగీతం లేకపోతే ఆ సినిమాలు అంతటి ఇంపాక్ట్ ఇచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. మణిశర్మ ఒకప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలిన తీరును గుర్తు చేస్తూ, ఆయనతో కలిసి పని చేయడం తన అదృష్టమని సాయి రాజేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం సాయి రాజేష్ నిర్మాణంలో, కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ‘మెలోడీ బ్రహ్మ’ తన మార్క్ వింటేజ్ మ్యూజిక్‌ను టాలీవుడ్‌కు అందిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇಂದು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಏ.5ಕ್ಕೆ ಜಮೀರ್ ಪ್ರಚಾರಕ್ಕೆ ಬರಲಿದ್ದಾರೆ – ಸಚಿವ ಎಸ್.ಎಸ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್

ದಾವಣಗೆರೆ,ಏಪ್ರಿಲ್,1,2026 (www.justkannada.in):  ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಕ್ಷೇತ್ರದ ಉಪಚುನಾವಣಾ ಕಣ ರಂಗೇರಿದ್ದು...

ലൈംഗികാതിക്രമ കേസില്‍ രഞ്ജിത് 14 ദിവസം റിമാന്‍ഡില്‍; കള്ളക്കേസെന്ന് പ്രതിഭാഗം; ഒതുക്കി തീര്‍ക്കാന്‍ ശ്രമിച്ചെന്ന് പരാതിക്കാരി

കൊച്ചി: യുവനടിയുടെ ലൈംഗികാതിക്രമ പരാതിയില്‍ സംവിധായകനും ചലച്ചിത്ര അക്കാദമി മുന്‍ ചെയര്‍മാനുമായ...

16-வது மக்கள் தொகை கணக்கெடுப்பு: ரூ.11,718.24 கோடி நிதி ஒதுக்கீடு; ‘டிஜிட்டல்’ முறையில் தொடக்கம்!

இந்தியாவின் 16-வது மக்கள் தொகை கணக்கெடுப்பு மற்றும் சுதந்திரத்திற்குப் பிறகு நடைபெறும்...

ಕಾಂಗ್ರೆಸ್ ವಿರುದ್ದ ಮುಸ್ಲೀಮರು ಮುನಿಸಿಕೊಂಡಿಲ್ಲ: ಎಲ್ಲಾ ಬಿಜೆಪಿ ಷಡ್ಯಂತ್ರ- ಸಚಿವ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್

ದಾವಣಗೆರೆ,ಮಾರ್ಚ್,31,2026 (www.justkannada.in): ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಉಪಚುನಾವಣೆಗೆ ಮುಸ್ಲೀಂ...