28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

Date:

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా వాస్తవానికి మే 1వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడమే కరెక్ట్. అక్కినేని అఖిల్‌కి రామ్ చరణ్‌తో మంచి అనుబంధం ఉంది.

Also Read:Abhilash Reddy : ప్రాణాలకు తెగించి బైకర్ షూటింగ్.. శర్వా అయితే 23 కిలోల వెయిట్ లాస్!

ఈ నేపథ్యంలో ఆయన మీద ఉన్న గౌరవంతో ‘లెనిన్’ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 26 జూన్, 2026వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. కచ్చితంగా ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లా ఉంటుందని, ప్రతి ఎమోషన్ సహా అన్ని విషయాలు ఆకట్టుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వివరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SSLC ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ಹಿಂದಿಯನ್ನು ಪರಿಗಣಿಸದಿರಲು ತೀರ್ಮಾನ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್, 28, 2026 (www.justkannada.in): ಈ ವರ್ಷದಿಂದಲೇ ಎಸ್...

പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷം: മോദിയും ട്രംപും നടത്തിയ ടെലിഫോണ്‍ സംഭാഷണത്തില്‍ മസ്‌കും പങ്കുചേര്‍ന്നെന്ന് റിപ്പോര്‍ട്ട്; തള്ളി ഇന്ത്യ

ന്യൂദല്‍ഹി: ഇറാനില്‍ യു.എസും ഇസ്രഈലും നടത്തുന്ന ആക്രമണത്തെ സംബന്ധിച്ച് യു.എസ് പ്രസിഡന്റ്...

வேடசந்தூர்; செ., பாலாஜி ஆதரவாளருக்கு டிக் அடித்த திமுக; சிட்டிங் எம்எல்ஏ ஓரங்கட்டப்பட்ட பின்னணி!

திமுக சார்பில் போட்டியிடும் வேட்பாளர்களின் பட்டியலை முதலமைச்சர் மு.க.ஸ்டாலின் அறிவித்துள்ளார். இதில்...

ಮೈಸೂರು ಹೊಸ ಬಸ್ ನಿಲ್ದಾಣದ ಕಾಮಗಾರಿ ಪರಿಶೀಲಿಸಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್, 28,2026 (www.justkannada.in): ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಹಾಗೂ ಜಿಲ್ಲಾ...