25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

Nepal: శ్రీరామ నవమి రోజున నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం..

Date:

Nepal: నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బాలేంద్ర షా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పూర్తిగా హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. శంఖారావాలు, గంటుల, వేద మంత్రాల మధ్య బాలెంద్ర షా ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇప్పటికే, ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే , బాలేంద్ర ప్రమాణస్వీకారం శ్రీరామ నవమి రోజు జరుగుతోంది. ఇదే రోజు అయోధ్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

Read Also: LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..

శుక్రవారం ప్రమాణస్వీకారానికి శుభమైన రోజుగా నిర్ణయించారు. స్థానిక కాలమానం ప్రకారం..మధ్యాహ్నం 12:44 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో కూడా ఇదే సమయంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. పంచాంగంలోని శుభముహూర్తాలను చూసి ప్రమాణస్వీకార సమయాన్ని నిర్ణయించినట్లు కాబోయే ప్రధాని అనుచరులు చెప్పారు. 108 మంది వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తుండగా, 107 మంది బౌద్ధ గురువులు ఆశీర్వచనాలు ఇస్తున్న సమయంలో బాలేంద్ర ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಮ್ಮಲ್ಲಿ ಯಾರೇ ಸಿಎಂ ಆದ್ರೂ ಖುಷಿ ಪಡ್ತೇನೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,25,2026 (www.justkannada.in):  ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಬಜೆಟ್ ಮೇಲಿನ ಚರ್ಚೆಗೆ ಉತ್ತರ ನೀಡುವ...

പ്രതിഭയ്‌ക്കെതിരായ സ്ത്രീവിരുദ്ധ പരാമര്‍ശം; ഇര്‍ഷാദിനെതിരെ നടപടിയുമായി ലീഗും യു.ഡി.എഫും

  കായംകുളം: യു. പ്രതിഭ എം.എല്‍.എയ്‌ക്കെതിരായ സ്ത്രീവിരുദ്ധ പരാമര്‍ശത്തില്‍ മുസ്‌ലിം ലീഗ്...

அழுத்தம் கொடுக்கும் வானதி சீனிவாசன்; அப்செட் அண்ணாமலை; கோவை வடக்கு தொகுதிக்கு உச்சகட்ட போட்டி

2021 சட்டமன்றத் தேர்தலில் அதிமுக கூட்டணியில், பாஜகவுக்கு கோவையில் ஒரு தொகுதி...

ಗ್ಯಾಸ್ ಚಾರ್ಜ್ ಎಂದು ಹೆಚ್ಚುವರಿ ಹಣ ವಸೂಲಿ ಮಾಡುವಂತಿಲ್ಲ: ಹೋಟೆಲ್ ಗಳಿಗೆ ಕೇಂದ್ರ ಖಡಕ್ ಸೂಚನೆ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,25,2026 (www.justkannada.in):  ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವದ ನೆಪ ಹೇಳಿ ಬಿಲ್...