25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

Date:

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసలతో ముంచెత్తారు. శాసన మండలిలో ఉద్ధవ్ థాక్రే పదవీకాలం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ఉద్ధవ్‌ను ప్రశంసించారు. ‘‘ఆయన స్వభావంలో రాజకీయాలు తక్కువ.. కళాకారుడి మనసు ఎక్కువ’’ అని అన్నారు. మహారాష్ట్ర సంస్కృతిని తన కెమెరాలో బంధించిన ఛాయాగ్రాహకుడిగా థాక్రేను ఫడ్నవిస్ అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత

ఈ సందర్భంగా 2019లో తలెత్తిన విభేదాల గురించి ఫడ్నవిస్ ప్రస్తావించారు. ‘‘రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కలిసి ఉంటాం. కొన్నిసార్లు విడిగా ఉంటాం. కానీ వీటన్నిటికీ అతీతంగా సహయాత్రికులమనే గాఢమైన బంధం ఉంది. కొన్నిసార్లు ఉద్ధవ్ నిర్ణయాలు విభిన్న పరిస్థితులను సృష్టిస్తాయి. ఈ గుణాన్ని బాలాసాహెబ్ నుంచి వారసత్వంగా పొందారు. ఒకసారి ఏదైనా నిర్ణయిస్తే అది నిర్ణయంగానే మిగిలిపోతుంది.’’ అని చెప్పారు. చివరగా ‘‘మనం మళ్లీ కలుద్దాం’’ అని అర్థం వచ్చేలా ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IPL 2026 : ‘RCB’ ತಂಡಕ್ಕೆ  KMF ಅಧಿಕೃತ ಪಾಲುದಾರ..!

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,24,2026 (www.justkannada.in): ಐಪಿಎಲ್ 2026 ಆವೃತ್ತಿಯಲ್ಲಿ ಆರ್‌ ಸಿಬಿ ತಂಡಕ್ಕೆ...

സൗജന്യ ഫ്രിഡ്ജും മൂന്ന് ഗ്യാസ് സിലിണ്ടറും അടക്കം 297 വാഗ്ദാനങ്ങള്‍; പ്രകടനപത്രിക പുറത്തിറക്കി അണ്ണാ ഡി.എം.കെ

ചെന്നൈ: 2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിനുള്ള പ്രകടനപത്രികയുമായി ഓള്‍ ഇന്ത്യ അണ്ണാ ദ്രാവിഡ...

'கூட்டணி போறவங்க நரிக்கூட்டம் மாதிரி… விஜய்தான் சிங்கம்!' – பஞ்ச் அடிக்கும் செங்கோட்டையன்!

தவெகவின் சென்னை எழும்பூர் தொகுதி வேட்பாளராக கட்சியின் கொள்கைப் பரப்புச் செயலாளர்...

ರಾಜ್ಯಗಳಿಗೆ ನೀಡುವ NDRF ಪರಿಹಾರ ಪರಿಷ್ಕರಣೆಗೆ ಕೇಂದ್ರಕ್ಕೆ ಒತ್ತಡ ಹಾಕಿ- ಸಚಿವ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್,24,2026 (www.justkannada.in):  ಸಂಕಷ್ಟದ  ವೇಳೆ ರಾಜ್ಯಗಳಿಗೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು...