3
March, 2026

A News 365Times Venture

3
Tuesday
March, 2026

A News 365Times Venture

హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Date:

దక్షిణాది చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జానర్‌కు కొత్త అర్థం చెప్పిన చిత్రం ‘కాంచన’ (ముని 2). రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కోట్లల్లో ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ మాస్ హారర్ ఎంటర్టైనర్‌ను వెండితెరపై మరింత స్పష్టంగా, అధునాతన సాంకేతికతతో చూసే అవకాశం రాబోతోంది. హోలీ పండుగను పురస్కరించుకుని ‘కాంచన’ చిత్రాన్ని 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

Also Read : Rashmika Mandanna: విజయ్-రష్మిక పెళ్లి రాత్రి ఏం జరిగింది? ఫోటోలతో సహా బయటపెట్టిన రష్మిక!

అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘కాంచన 4K’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను రేపు (మార్చి 4) సాయంత్రం 6:03 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శరత్ కుమార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, లారెన్స్ కామెడీ టైమింగ్, ఒళ్లు గగుర్పొడిచే సీక్వెన్స్‌లను 4K రిజల్యూషన్‌లో చూడటం ఫ్యాన్స్‌కు డెఫినెట్ గా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఉన్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో ‘కాంచన’ మళ్ళీ ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలి.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಾಕಿ ಬಿಡುಗಡೆಗೆ ಆಗ್ರಹಿಸಿ ಸಿಎಂ ಕ್ಷೇತ್ರದಿಂದ ಪಾದಯಾತ್ರೆಗೆ ನಿರ್ಧಾರ- ಗುತ್ತಿಗೆದಾರರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಮಂಜುನಾಥ್

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್,3,2026 (www.justkannada.in):  ಗುತ್ತಿಗೆದಾರರ ಬಾಕಿ ಬಿಲ್ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತೆ...

നിശബ്ദത നിഷ്പക്ഷതയല്ല; ഖാംനഇയുടെ കൊലപാതകത്തില്‍ പ്രതികരിക്കാത്ത കേന്ദ്രത്തിനെതിരെ സോണിയ ഗാന്ധിയും രാഹുല്‍ ഗാന്ധിയും

ന്യൂദല്‍ഹി: യു.എസ്-ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍ ഇറാന്റെ പരമോന്നത നേതാവ് ആയത്തുള്ള അലി ഖാംനഇ...

ಕೆಎಸ್‌ ಐಸಿ ಕಾರ್ಖಾನೆ ಮುಚ್ಚುತ್ತಾರೆಂಬುದು ವದಂತಿ- ಕೆ.ವಿ. ಮಲ್ಲೇಶ್ ಸ್ಪಷ್ಟನೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,2,2026 (www.justkannada.in): ತಿ.ನರಸೀಪುರ ಪಟ್ಟಣದ ರೇಷ್ಮೆ ನೂಲು ಉತ್ಪಾದನಾ ಘಟಕದ...