3
March, 2026

A News 365Times Venture

3
Tuesday
March, 2026

A News 365Times Venture

Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

Date:

రామ్ చరణ్ తేజ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సూపర్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రయ్ రయ్ రా రా అంటూ సాగుతున్న ఈ సాంగ్ అయితే ఆసక్తికరంగా ఉంది.

Also Read : Dubai: ఉద్రిక్తతల వేళ గుడ్‌న్యూస్.. విమాన సర్వీసులు ప్రారంభించినట్లు దుబాయ్ ప్రకటన

వాస్తవానికి, ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని, ఆ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. కానీ సినిమా యూనిట్ మాత్రం, కచ్చితంగా ఆ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ అయితే అదిరిపోయింది; ‘చికిరి’ సాంగ్ లాగానే ఇది కూడా చార్ట్ బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವೈಯಕ್ತಿಕ ರಾಜಕೀಯ ಉಳುವಿಗಾಗಿ ಗುಪ್ತಚರ ದುರುಪಯೋಗ ನಿಲ್ಲಿಸಿ-ಸಿಎಂ ವಿರುದ್ದ ಆರ್.ಅಶೋಕ್ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,2,2026 (www.justkannada.in):  ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ತಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ರಾಜಕೀಯ ಉಳುವಿಗಾಗಿ...

ஈரான் : காமேனி மரணம் – மௌனம் காக்கும் இந்தியா | காரணம் என்ன?

ஈரான் மீது இஸ்ரேல், அமெரிக்கா நாடுகள் போர் தொடுத்து வருகிறது. ஈரானின்...

ಕನ್ನಡಿಗರ ರಕ್ಷಣೆಗೆ ತುರ್ತು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಿ- ಪ್ರಧಾನಿ ಮೋದಿಗೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಪತ್ರ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,2,2026 (www.justkannada.in):  ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ , ಅಮೇರಿಕಾ ಜಂಟಿ...