12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

Gold Rates: దిగొచ్చిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Date:

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. శుభకార్యాల సమయంలో బంగారం ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెండి ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 పెరగగా… తులం గోల్డ్‌పై మాత్రం రూ.1,200 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.1,200 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 తగ్గడంతో రూ.1,45,200 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 తగ్గడంతో రూ.1,18,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Turkey Video: టర్కీ పార్లమెంట్‌లో ఫైటింగ్.. కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు

ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 95, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಶಾಸಕ ಭೈರತಿ ಬಸವರಾಜ್ ಗೆ ಶಾಕ್: ಸುಪ್ರೀಂನಲ್ಲೂ ಜಾಮೀನು ಅರ್ಜಿ ವಜಾ

ನವದೆಹಲಿ,ಫೆಬ್ರವರಿ,12,2026 (www.justkannada.in):  ರೌಡಿಶೀಟರ್ ಬಿಕ್ಲುಶಿವ ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಬಿಜೆಪಿ...

ഒന്നാമത്തെ ബലാത്സംഗക്കേസില്‍ രാഹുല്‍ മാങ്കൂട്ടത്തിലിന് മുന്‍കൂര്‍ ജാമ്യം

കൊച്ചി: ഒന്നാമത്തെ ബലാത്സംഗക്കേസില്‍ പാലക്കാട് എം.എല്‍.എ രാഹുല്‍ മാങ്കൂട്ടത്തിലിന് മുന്‍കൂര്‍ ജാമ്യം....

`மாற்று சக்தி என்று கமல் வந்தார்; அவரே ஜெயிக்கல; இப்ப.!' – தவெகவை அட்டாக் செய்த சி.வி.சண்முகம்

விழுப்புரம் மாவட்டம், திண்டிவனத்தில் நேற்று நடைபெற்ற அ.தி.மு.க-வின் செயல்வீரர்கள் கூட்டத்தில் முன்னாள்...

25 ಶಾಸಕರು ವಿದೇಶ ಪ್ರವಾಸಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೇವೆ- ಶಾಸಕ ಪುಟ್ಟರಂಗಶೆಟ್ಟಿ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,11,2026 (www.justkannada.in):  25 ಶಾಸಕರು ವಿದೇಶಿ ಪ್ರವಾಸಕ್ಕೆ ತೆರಳುತ್ತಿದ್ದೇವೆ ಎಂದು...