15
February, 2026

A News 365Times Venture

15
Sunday
February, 2026

A News 365Times Venture

Building Collapse: కూలిన రెండంతస్తుల భవనం.. శిథిలాల కింద ప్రాణాలు!

Date:

Building Collapse: రాజస్థాన్‌లోని కోటా నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు, దీనితో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.

Telangana Municipal Election: మున్సిపల్ ఎన్నికలవేళ.. గులాబీ పార్టీలో గొడవ మొదలైందా?

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే క్రేన్ సంఘటనా స్థలానికి చేరుకోవడంలో దాదాపు గంటన్నర ఆలస్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సహాయక చర్యలు వేగంగా కొనసాగలేకపోయాయని చెబుతున్నారు. పలువురు సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Seetha Payanam trailer: ‘సీతా పయనం’ ట్రైలర్ అవుట్.. కూతురి కోసం రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮುಂದಿನ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ 141 ಸ್ಥಾನ ಗೆಲ್ಲುವ ವಿಶ್ವಾಸವಿದೆ- ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,14,2026 (www.justkannada.in):  ನಮಗೆ ವಿಶ್ವಾಸವಿದೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಂದಿನ ಚುನಾವಣೆಯಲ್ಲಿ 141...

വെസ്റ്റ്ബാങ്കിലെ അധിനിവേശ പ്രദേശങ്ങള്‍ ദേശീയ സ്വത്തായി രജിസ്റ്റര്‍ ചെയ്യും; നീക്കത്തിന് അംഗീകാരം നല്‍കി ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍

ടെല്‍അവീവ്: അധിനിവേശത്തിലൂടെ കയ്യടക്കിയ വെസ്റ്റ് ബാങ്കിലെ വലിയ പ്രദേശങ്ങള്‍ ദേശീയ സ്വത്തായി...

`அன்று கருணாநிதி ஒழிக; இன்று ஸ்டாலின் வாழ்க’ – கட்சித் தாவிய அதிமுக முன்னாள் அமைச்சர் நிலோஃபர்

இருக்கிற இடம் தெரியாதபடி ஒரு குழந்தை இருந்தால், `சமத்து’ என்பார்கள். அதுபோல,...

IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్‌ రికార్డ్ బ్రేక్

భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్...