5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Kishkindhapuri OTT: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Date:

Kishkindhapuri OTT: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి రూపొందించిన ఈ చిత్రంలో నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించారు.

అత్యాధునిక కెమెరాలు, IP66 + IP68 + IP69 రేటింగ్స్‌, శక్తివంతమైన పనితీరు, IP69 రేటింగ్‌తో OPPO Find X9 Pro, Find X9 లాంచ్..!

థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘కిష్కింధపురి’ చిత్రం జీ5 (Zee5) వేదికగా నేటి నుంచి (అక్టోబర్ 17) స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ డీల్‌ను కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ థియేటర్లలో ఈ సినిమాని చూడలేని వారు, ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీ స్ట్రీమింగ్‌తో పాటు, అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో కూడా ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Gujarat: గుజరాత్‌లో నేడు మంత్రివర్గ విస్తరణ.. జడేజా భర్యకు ఛాన్స్‌..! కొత్త మంత్రులు పేర్లు ఇవే..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....