28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Yellamma : ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్

Date:

బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు.

Also Read : K – RAMP : బాలయ్య స్టైల్ లో తన సినిమా సూపర్ హిట్ అని తొడకొట్టిన నిర్మాత

ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని కి వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదు సో అక్కడ ఒకే అవ్వలేదు. అటు నుండి మరొక యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది.  నితిన్ ఒకే చెప్పాడని మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ వినిపించింది. కానీ దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేసిన తమ్ముడు డిజాస్టర్ తో ఎల్లమ్మ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. దిల్ రాజు ఈ సినిమాను పక్కన పెట్టాడని కథనాలు వినిపించాయి. ఇక ఇప్పడు లేటెస్ట్ గా ఈ కథ నితిన్ దగ్గరనుండి యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ దగ్గరకు చేరిందని టాక్ వినిపిస్తుంది. తాజాగా కిష్కింధపురితో సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్నాడు బెల్లంకొండ. ఇటీవల బెల్లంకొండను కలిసి ఎల్లమ్మ కథను వినిపిపించగా అందుకు సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు తెలుస్తోంది. ఇక్కడైనా లాక్ అవుతుందా లేదా చూడాలి. హీరో ఏవైరైనా సరే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉಪಚುನಾವಣೆ: ಎರಡೂ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ  ನಾವೇ ಗೆಲ್ಲುತ್ತೇವೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಂಡಾಯವೆದ್ದಿದ್ದ ಸಾಧಿಕ್ ಪೈಲ್ವಾನ್...

നേപ്പാള്‍ ജെന്‍ സി കലാപം അടിച്ചമര്‍ത്തി; മുന്‍ പ്രധാനമന്ത്രി കെ.പി ശര്‍മ ഒലി അറസ്റ്റില്‍

കാഠ്മണ്ഡു: നേപ്പാളില്‍ ജെന്‍ സി പ്രക്ഷോഭം അടിച്ചമര്‍ത്താന്‍ ശ്രമിച്ചെന്ന പരാതിയില്‍ മുന്‍...

ஈரான் போர்‌ குறித்து மோடி – ட்ரம்ப் போன் கால்; லைனில் 'எலான் மஸ்க்'கும்! – சர்ப்ரைஸ் ட்விஸ்ட்?

ஈரான் போர் தொடங்கி இன்றோடு ஐந்தாவது வாரம் ஆரம்பமாகிறது.ஈரான்‌ போர் குறித்து...

Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..

Aloo Roti Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్‌ అల్పాహారం తింటూ...