30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Chiranjeevi : బాలకృష్ణ వ్యాఖ్యలపై చెప్పాల్సింది చెప్పా!

Date:

Chiranjeevi :బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చిరంజీవి కేవలం “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ ముందుకు కదిలారు. నిజానికి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని చిరంజీవి పరోక్షంగా తెలిపారు. అందుకే, తాజాగా ఈ అంశంపై మళ్ళీ మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

READ ALSO: AP Liquor Scam : ఏసీబీ కోర్టులో ఎంఫీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు

నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా లేఖ విడుదల చేశారు. ఈ విషయంపై బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం మీద మరోసారి స్పందిస్తారని భావించిన మీడియాకి షాక్ ఇస్తూ ఆయన చెప్పాల్సింది చెప్పానంటూ స్పందించకుండానే వెళ్ళిపోవడం గమనార్హం.

READ ALSO: IAF Tejas Delay: భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్.. పాక్, చైనాలకు వరం అవుతుందా?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಅಭಿವೃದ್ಧಿ: ಶಾಸಕ ಅರವಿಂದ ಬೆಲ್ಲದ್ ತಿರುಗೇಟು ನೀಡಿದ  ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಉತ್ತರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೈಗಾರಿಕೆಗಳ ಬೆಳವಣಿಗೆ, ನೀರಾವರಿ ಸೌಲಭ್ಯ...

ഇറാനെതിരായുള്ള അമേരിക്ക – ഇസ്രഈൽ സംയുക്ത ആക്രമണം: പ്രതിഷേധിച്ച 18 പേരെ അറസ്റ്റ് ചെയ്ത് ഇസ്രഈൽ

ടെൽ അവീവ്: ഇറാനെതിരായുള്ള അമേരിക്ക – ഇസ്രഈൽ സംയുക്ത ആക്രമണത്തിനെതിരെ പ്രതിഷേധിച്ച...

'நாங்க செய்ததெல்லாம் வேஸ்ட்டா கோபால்?' – நண்பரை இறக்கிய விஜய்; கொந்தளிக்கும் தூத்துக்குடி தவெக!

'தூத்துக்குடியில் நண்பர் நிற்கிறார்' என தன்னுடைய நண்பரும் நடிகருமான ஸ்ரீநாத்தை வேட்பாளராக...

LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

LPG Crisis: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఇంధనరంగంపై పడింది. ఇరాన్...