23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

Guntur Crime: ట్రాంజెండర్‌తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..

Date:

Guntur Crime: వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్‌తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావు అనే వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీ పేషెంట్లకు బ్లడ్ టెస్ట్‌లు మెడిసిన్లు ఇప్పిస్తూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు.. ఇతను కొంతకాలంగా రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ పరిచయం కావడంతో డాన్స్ ప్రోగ్రామ్లకు వెల్తూ ఉండేవాడు.. ఈ క్రమంలో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్‌కు పరిచయం ఏర్పడగా వీరిద్దరి సన్నిహితాన్ని గమనించిన దీపక్ భార్య మృతుడు కాశీ నా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావుకు దీపక్ మరియు రఫీ అలియాస్ నర్మదా వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పిలిచి మందలించడంతో వీరిద్దరిని ఎక్కడ దూరం చేస్తారో అనే భయంతోనే నరికి చంపినట్లుగా మృతుడి కుటుంబీకులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు పోలీసులు అదుపులో రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పాటు మరో ట్రాన్స్ జెండర్ ను విచారిస్తున్నారు దీపక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు……

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

Raghav Chadha: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించే ప్రతి అంశం...

ಸಿಎಂ  ಪತ್ರಕ್ಕೆ ಸ್ಪಂದನೆ: ಹೆಚ್ಚುವರಿ 20% ಸಿಲಿಂಡರ್  ಪೂರೈಕೆಗೆ ಕೇಂದ್ರ ಒಪ್ಪಿಗೆ – ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್, 23,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬರೆದ 2ನೇ ಪತ್ರಕ್ಕೆ...

യു.എസ് അധിനിവേശത്തെ പ്രതിരോധിക്കാന്‍ ക്യൂബ സജ്ജം; ലോകസാഹചര്യങ്ങള്‍ അവഗണിക്കുന്നത് നിഷ്‌കളങ്കതയെന്ന് വിദേശകാര്യമന്ത്രി

ഹവാന: അമേരിക്കയില്‍ നിന്നുള്ള ഏത് സൈനിക ആക്രമണങ്ങളെയും നേരിടാന്‍ സജ്ജമാണെന്ന് ക്യൂബ....

தொகுதி மாறும் அமைச்சரின் மகன்; வலுப்பெறும் அதிமுக! – திண்டுக்கல் மாவட்டத்தில் முந்துவது யார்?

முந்துவது யார்?தேர்தல் தேதி அறிவிக்கப்பட்டுவிட்டது. தற்போதைய நிலவரப்படி, யார் களத்தில் முந்துகிறார்கள்...