పహల్గామ్ ఉగ్రదాడిని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాహుల్‌గాంధీ మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన రాహుల్‌గాంధీ
Date:





