Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే దోహదపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించుకున్నారు. తాను వాణిజ్యంతో భయపెట్టడం వల్లే రెండు దేశాలు...
China – Pakistan: ఒక దేశం ఉగ్రవాదానికి పాలు పేసి పెంచింది అయితే.. మరొకటి ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మైత్రి మునుపెన్నడు లేనంత బలీయంగా...
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్టా వసరుసగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్...
ఇండోర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. ట్రక్కును జనాలపైకి దూసుకుపోనిచ్చాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలిలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కు...
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ మూడో అదనపు ఛార్జిషీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ ఛార్జిషీట్ ను మొదటగా సిట్ దాఖలు...