8
May, 2026

A News 365Times Venture

8
Friday
May, 2026

A News 365Times Venture

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Date:

నేడు కొడంగల్‌ నియోజకవర్గానికి సీఎం రేవంత్‌ రెడ్డి. కొడంగల్‌ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్‌ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్‌.

నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్.

అమరావతి : ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. వేసవి లో నీటి సమస్యలపై చర్చ. వేసవి లో నీటి ఎద్దడి…ప్రజలకు వచ్చే ఇబ్బందులు పై సమీక్ష. సూపర్ సిక్స్.అమలు. ..సంక్షేమం పై సమీక్ష. విద్యా…స్కిల్ డవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి.. పై చర్చించనున్న సీఎం చంద్రబాబు. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష. కలెక్టర్ల సమావేశం చివరి లో శాంతి భద్రతల పై సమీక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల పై. ఎస్పీ లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు…

నేడు ఐపీఎల్‌లో ఢిల్లీతో కోల్‌కతా తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DC-KKR మ్యాచ్‌.

నేడు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 76వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల అధికారులు పాల్గొననున్నారు.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,330 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,66,211 లుగా ఉంది.

నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.

నేటి నుంచి ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు. 3 రోజుల పాటు తెలంగాణ కేసరి-2026 కుస్తీ పోటీలు. పోటీలను ప్రారంభించనున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌.

TVKకి మద్దతుపై నేడు వీసీకే కీలక సమావేశం. సాయంత్రం హైలెవెల్‌ కమిటీ సమావేశం. లెఫ్ట్‌ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న వీసీకే.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നെറ്റ് എക്സാമിന് സംവരണ ‘കട്ട്’ ; അപേക്ഷിക്കാനാകാതെ അപേക്ഷാർത്ഥികൾ വലയുന്നു

യൂണിവേഴ്സിറ്റി ഗ്രാന്റ് കമ്മീഷൻ നടത്തുന്ന നെറ്റ് പരീക്ഷക്ക് അപേക്ഷിക്കാനാകാതെ അപേക്ഷാർത്ഥികൾ വലയുന്നു....

மும்பை: சுழற்றியடித்த புயல்; அவசரமாகத் தரையிறங்கிய ஏக்நாத் ஷிண்டேவின் ஹெலிகாப்டர்

மும்பையில் நேற்று திடீரென சூறாவளிப் புயல் வீசியது. இதனால் கூரை வீடுகளில்...

ಅಮಾನತ್ತಾಗಿದ್ದ ಹೆಡ್ ಕಾನ್ಸ್ ಟೇಬಲ್ ಕಾಣೆ: ಪ್ರಕರಣ ದಾಖಲು

ಮೈಸೂರು,ಮೇ,7,2026 (www.justkannada.in):  ಅಮಾನತಿನಲ್ಲಿರುವ ನಗರ ಸಶಸ್ತ್ರ ಮೀಸಲು ಪಡೆ (ಸಿಎಆರ್)...

തർക്കം തെരുവിലേക്ക്; മുഖ്യമന്ത്രി ചർച്ചകൾക്കിടയിലും പരസ്പരം ഏറ്റുമുട്ടി പ്രവർത്തകർ

തിരുവനന്തപുരം: മുഖ്യമന്ത്രി പദത്തിനായുള്ള കോൺഗ്രസ് അണികളുടെ തർക്കം സമൂഹ മാധ്യമങ്ങളിൽ നിന്ന്...