25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ

Date:

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘ఠాగూర్’ సినిమా ఒక మైలురాయి. అవినీతిపై పోరాడే ఒక ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి నటన, వినాయక్ దర్శకత్వం ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ చేశాయి. అయితే, ఈ సినిమా అసలు కథానాయకుడు చిరంజీవి కాదు, రాజశేఖర్ అని మీకు తెలుసా? తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు.

Also Read : Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!

తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కథ విన్నప్పుడే రాజశేఖర్ తనకు బాగా నచ్చడంతో, దీని తెలుగు రీమేక్ హక్కులను తానే స్వయంగా తీసుకోవాలని అనుకున్నారట. “ఠాగూర్ సినిమా నాదే.. ఆ కథను నేను ఎంతగానో ప్రేమించాను” అని ఆయన ఈ వీడియోలో పేర్కొన్నారు. రాజశేఖర్ ఆ హక్కుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చిరంజీవి, నిర్మాత మధు దగ్గరకు వెళ్లిందని ఆయన వివరించారు..‘ఆ సినిమా నేను చేసుంటే నా కెరీర్ మరోలా ఉండేది. కానీ చిరంజీవి గారు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం నాకు సంతోషమే, కానీ నా చేతుల్లోంచి ఆ అవకాశం చేజారిపోవడం అప్పట్లో కొంత బాధ కలిగించింది’ అని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘അവന്റെ അസ്ഥികളെ പുഴുക്കള്‍ തിന്നുതീര്‍ത്തു’; വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരായ അധിക്ഷേപ പരാമര്‍ശത്തില്‍ വലതുപക്ഷ പ്രഭാഷകന്‍ അറസ്റ്റില്‍

പനാജി: വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരെ അധിക്ഷേപകരവും വര്‍ഗീയ വിദ്വേഷം വളര്‍ത്തുന്നതുമായ പരാമര്‍ശങ്ങള്‍...

இந்திய ரயில்வேயில் அதிரடி ஆட்குறைப்பு நடவடிக்கை; பராமரிப்புப் பணிகளில் தொய்வு ஏற்படுமா?

இந்திய ரயில்வே நிர்வாகம் தனது ஒட்டுமொத்த பணியாளர் எண்ணிக்கையில் 2 சதவீதத்தைக்...

SSLC ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ಕಲ್ಬುರ್ಗಿಗೆ ಕೊನೇ ಸ್ಥಾನ: ಪ್ರಶ್ನಿಸಿದ್ದಕ್ಕೆ ಗರಂ ಆದ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in):  ಕಳೆದ ಎರಡು ದಿನಗಳ ಹಿಂದಷ್ಟೆ ಎಸ್ ಎಸ್...

പേ.ടി.എം പേയ്‌മെന്‍സ് ബാങ്ക് പൂട്ടി; ലൈസന്‍സ് റദ്ദാക്കി ആര്‍.ബി.ഐ

മുബൈ: പേ.ടി.എം പേമന്റ്‌സ് ബാങ്കിന്റെ ലൈസന്‍സ് റദ്ദാക്കി റിസര്‍വ് ബാങ്ക് ഓഫ്...