11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

Date:

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక, పరిపాలనా రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవే..

సుమారు రూ.39,436 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చేలా అదానీ, గూగుల్ అనుబంధ సంస్థల ఏఐ డేటా సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయించారు. అమరావతిలో సి-డాక్ భాగస్వామ్యంతో అత్యాధునిక ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెమీకండక్టర్లు: శ్రీ సత్యసాయి జిల్లాలో RRP ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.10,240 కోట్ల సెమీకండక్టర్ యూనిట్ ను స్థాపించనున్నారు.

Also Read:Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

పరిశ్రమలు: కుప్పంలో లిథియం బ్యాటరీల ప్లాంట్, నెల్లూరులో శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్.

ద్యోగ నియామకాల కోసం పాత 4 జోన్ల వ్యవస్థను రద్దు చేసి, 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. దీంతో పాటు.. ప్రైవేట్ వర్సిటీల స్థాపన నిబంధనల సరళీకరణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಏ.16 ರಂದು ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆ ನಿಗದಿ: ಒಳಮೀಸಲಾತಿ ಚರ್ಚೆ ಸಾಧ್ಯತೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ಏಪ್ರಿಲ್ 16 ರಂದು ರಾಜ್ಯ ಸಚಿವ ಸಂಪುಟ...

കൊടുങ്കാറ്റായി വൈഭവും ജുറെലും; തിരുത്തിയെഴുതിയത് രാജസ്ഥാന്റെ ചരിത്രം!

ഐ.പി.എല്‍ 2026ല്‍ രാജസ്ഥാന്‍ റോയല്‍സും റോയല്‍ ചലഞ്ചേഴ്സ് ബെംഗളൂരുവും തമ്മിലുള്ള മത്സരം...

வானதி சீனிவாசன் மருத்துவமனையில் திடீர் அட்மிட் – காரணம் என்ன?

பாஜக தேசிய மகளிரணித் தலைவர் வானதி சீனிவாசன் எம்.எல்.ஏ, கோவை வடக்கு...

ಬೈಎಲೆಕ್ಷನ್ ಗೂ ನಾಯಕತ್ವ ಬದಲಾವಣೆಗೂ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲ- ಸಚಿವ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್

ಮಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ಉಪಚುನಾವಣೆಗೂ ನಾಯಕತ್ವ ಬದಲಾವಣೆಗೂ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲ ಎಂದು...