10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

Date:

గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘ది జెయింట్’ (The Giant) పేరుతో రూపొందుతున్న ఒక భారీ అమెరికన్ వెబ్ సిరీస్‌లో ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైనదని, కొత్త వాతావరణంలో సరికొత్త పాత్రను అన్వేషించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని సన్నీ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!

ఇక ఈ సిరీస్ విశేషాలు గురించి మాట్లాడుకుంటే.. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లుగా రానుంది. ప్రతి ఎపిసోడ్ సుమారు అరగంట నిడివి (30 నిమిషాలు) ఉంటుంది, ఇది పూర్తిగా ‘క్యారెక్టర్ డ్రివెన్’ (పాత్రల చుట్టూ తిరిగే కథ) శైలిలో ఉండబోతోంది. హాలీవుడ్ నటుడు కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్, ఆసియా మూలాలున్న నటీనటులు ఇందులో భాగం కానున్నారు. గతంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘కెన్నెడీ’ చిత్రంతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న సన్నీ, ఇప్పుడు ఈ అమెరికన్ సిరీస్‌తో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు ప్రాజెక్ట్ ‘త్రిముఖ’తో పాటు ‘రంగీలా’, ‘షీరో’, ‘హెలెన్’ వంటి ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సిరీస్ ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F...

ಪ್ರವಾಸಕ್ಕೆಂದು ಬಂದು ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ 14 ವರ್ಷದ ಬಾಲಕಿ ಶವವಾಗಿ ಪತ್ತೆ

ಚಿಕ್ಕಮಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ ಕುಂಭದ್ರೋಣ ಪರ್ವತದ ಮಾಣಿಕ್ಯಧಾರದಲ್ಲಿ ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ...

ലീഗിന് ഉപമുഖ്യമന്ത്രി സ്ഥാനത്തിന് അര്‍ഹതയുണ്ട്; ഇപ്പോള്‍ അവകാശവാദമുന്നയിക്കില്ല: മുനവ്വറലി ശിഹാബ് തങ്ങള്‍

മലപ്പുറം: ഉപമുഖ്യമന്ത്രി സ്ഥാനത്തിന് മുസ്‌ലിം ലീഗിന് അര്‍ഹതയുണ്ടെന്ന് യൂത്ത് ലീഗ് സംസ്ഥാന...

சமாதானப் பேச்சுவார்த்தைக்குத் திரும்பிய ஈரான்: சீனா – பாகிஸ்தான் கூட்டணி சாதித்தது என்ன?

கடந்த 38 நாள்களாக ஈரான் மற்றும் அமெரிக்கா இடையே மிகக் கடுமையான...