22
March, 2026

A News 365Times Venture

22
Sunday
March, 2026

A News 365Times Venture

Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

Date:

‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తాజాగా పూనమ్ కౌర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. “జస్క్రిత్ సింగ్ రంగీ.. ద రియల్ సింగ్, స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. దురంధర్ 2 చూసేందుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆఫీస్” అంటూ ఆమె ట్వీట్ చేసింది.

Also Read :ధురంధర్ మూవీ షాకింగ్ రివీల్: పాత్రల అసలు వ్యక్తులు ఎవరంటే?

వాస్తవానికి ఇక్కడ ఆమె పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు, కానీ కింద కామెంట్స్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన అధికారిక పర్యటనలో భాగంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, అక్కడ సిక్కు మతస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు గెటప్‌లో కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ‘ఫేక్ సిక్’ అంటూ పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ప్రస్తావించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పూనమ్ కౌర్ కూడా సిక్కు కమ్యూనిటీకి చెందిన మహిళ అనే సంగతి తెలిసిందే.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా...

ಹೋಟೆಲ್ ಗಳಿಗೆ ಗುಡ್ ನ್ಯೂಸ್: ಹೆಚ್ಚುವರಿ ಸಿಲಿಂಡರ್ ಪೂರೈಕೆಗೆ ಕೇಂದ್ರ ನಿರ್ಧಾರ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,21,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ ಪಿಜಿ...

രാമനില്ലാതെ റമദാനില്ല; ഈദ്ഗാഹിന് നേരെ പുഷ്പാര്‍ച്ചന നടത്തി ജയ്പൂരിലെ ഹൈന്ദവ വിശ്വാസികള്‍; വീഡിയോ

ജയ്‌പൂർ: ഈദ് ദിനത്തിൽ സാഹോദര്യത്തിന്റെ സന്ദേശവുമായി ജയ്‌പൂരിലെ വിശ്വാസി സമൂഹം, ഈദ്ഗാഹിന്...

கரூரில் 'ஜனநாயகன்' பட ஷூட்டிங் நடத்தினோமா? – ஆதவ் அர்ஜுனா விளக்கம்

தவெக சார்பில் சென்னை ஆர்.கே.நகர் தொகுதியில் மரிய வில்சன் வேட்பாளராகப் போட்டியிடுகிறார்....