10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

Jana Sena Formation Day 2026: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర స్థాయి వేడుకల్లో మార్పు!

Date:

Jana Sena Formation Day 2026: మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల స్థాయిలో జనసేన శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ పతాక ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలను చేపట్టాలని జనసేన అధినేత సూచించారు.

Also Read: Rurban Panchayats: గ్రామపంచాయతీల పునర్‌ వ్యవస్థీకరణ.. కొత్తగా రూర్బన్ పంచాయతీలు!

మొదట పిఠాపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేడుకల నిర్వహణ విధానంలో మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం బదులుగా.. జిల్లా, నగర, మండల కేంద్రాల్లోనే స్థానికంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఉద్యమి సభ్యత్వం పొందిన వారితో కలిసి వేడుకలు నిర్వహణ ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను పవన్ ప్రజలకు వివరించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gas Companies: ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు.. టాప్ 10లో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది?

ప్రపంచంలోని అతిపెద్ద చమురు అండ్ గ్యాస్ కంపెనీలలో సౌదీ అరామ్‌కో, ఎక్సాన్‌మొబిల్,...

LPG ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ: ಕೇಂದ್ರದ ವಿರುದ್ದ ಯೂಥ್ ಕಾಂಗ್ರೆಸ್ ವಿಭಿನ್ನ ಪ್ರತಿಭಟನೆ

ಶಿವಮೊಗ್ಗ,ಮಾರ್ಚ್,10,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಯುದ್ದದ ಪರಿಣಾಮದ ಬಿಸಿ ಭಾರತಕ್ಕೂ...

ഛത്തീസ്ഗഡില്‍ ബി.ജെ.പി നേതാവിന്റെ തോട്ടത്തില്‍ കഞ്ചാവ് കൃഷി; സഭയില്‍ പ്രതിഷേധം, 29 കോണ്‍ഗ്രസ് എം.എല്‍.എമാര്‍ക്ക് സസ്‌പെന്‍ഷന്‍

റായ്പ്പൂര്‍: ഛത്തീസ്ഗഡിലെ ദുര്‍ഗ് ജില്ലയില്‍ ബി.ജെ.പി നേതാവിന്റെ കൃഷിയിടത്തില്‍ വന്‍തോതില്‍ കഞ്ചാവ്...

'25 நாள்கள் முன்பு சிலிண்டர் புக் செய்தவர்களுக்கே முன்னுரிமை!' நெருக்குகிறதா தட்டுப்பாடு?

ஈரான் போரினால் உலகம் முழுவதும் எரிசக்திகளில் கடும் தட்டுப்பாடு ஏற்பட்டு வருகிறது....