9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

Date:

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ముంబైలో ముదిత్ అదానీ-అనన్య దివాంజీ వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఒక బాలీవుడ్ ఫేమస్ పాట సలాం-ఎ-ఇష్క్ పాటకు నృత్యం చేశారు. ఈ జంటతో పాటు నీతా అంబానీ కూడా డ్యాన్స్ చేశారు. చాలా హుషారుగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ఈ జంట ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్-సానియా వివాహానికి కూడా హాజరయ్యారు. ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. అయితే ఆ మధ్య ఈ జంట విడిపోతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆ వదంతులు తోసిపుచ్చుతూ జంట చక్కటి డ్యాన్స్‌తో కలిసే ఉన్నట్లుగా నిరూపించారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jaishankar: పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరం.. సంయమనం పాటించాలన్న జైశంకర్

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. సంయమనం పాటించాలని కేంద్ర విదేశాంగ మంత్రి...

പ്രതിരോധം മാത്രം, സംഘര്‍ഷത്തിലേക്ക് രാജ്യത്തെ വലിച്ചിഴക്കില്ല; ഇറാനെ ആക്രമിച്ചെന്ന ഇസ്രഈല്‍ വാദം തള്ളി യു.എ.ഇ

അബുദാബി: ഇറാനില്‍ നിന്നുള്ള തുടര്‍ച്ചയായ വ്യോമാക്രമണത്തിന് മറുപടിയായി യു.എ.ഇ ഇറാനിലെ ജലശുദ്ധീകരണ...

ஈரோட்டில் 'மக்களைக் காப்போம்; தமிழகத்தை மீட்போம்' பயணம்; இபிஎஸ் ஆவேசப் பேச்சு | Photo Album

மிரட்டும் பா.ஜ.க, முரண்டு பிடிக்கும் எடப்பாடி - தொகுதிப் பங்கீட்டில் யார்...

ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകം; രണ്ട് പേരെ അറസ്റ്റ് ചെയ്ത് ബംഗാള്‍ പൊലീസ്

ധാക്ക: ബംഗ്ലാദേശിലെ വിദ്യാര്‍ത്ഥി നേതാവ് ഷെരീഫ് ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകവുമായി ബന്ധമുണ്ടെന്ന്...