9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

Iran War: “ట్రంప్‌ను వదిలిపెట్టం, మూల్యం చెల్లించుకోవాల్సిందే”.. ఇరాన్ బిగ్ వార్నింగ్..

Date:

Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ‘‘ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదు’’ అని వార్నింగ్ ఇచ్చింది. తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపినందుకు అమెరికా అధ్యక్షుడు ‘‘మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడుల్లో ఖమేనీ మరణించారు. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైంది.

Read Also: Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!

‘‘మా నాయకుడు, మా ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుంటాము. ట్రంప్ మూల్యం చెల్లించాలి.’’ అని ఖమేనీ అత్యంత సన్నిహిత సహాయకుడు లారిజాని ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే కాకుండా, ఇరాన్ పొరగు దేశాలు అమెరికాకు సాయం చేయొద్దని, వారి భూభాగాలను అమెరికా ఉపయోగించకుండా నిరోధించాలి లేదా దానిని మనమే చేయడం తప్ప వేరే మార్గం లేదు అని అన్నారు. శత్రువులు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుంచి దాడులు చేస్తే మేము తీవ్రంగా స్పందిస్తామని లారిజానీ స్పష్టం చేశారు.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్ లారిజాని ప్రస్తుతం, ఇరాన్‌లో నిర్ణయాలు తీసుకునే కీలక వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. అమెరికా, ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వెనిజులాలో చేసినట్లు ఇరాన్‌లో చేయడానికి ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകം; രണ്ട് പേരെ അറസ്റ്റ് ചെയ്ത് ബംഗാള്‍ പൊലീസ്

ധാക്ക: ബംഗ്ലാദേശിലെ വിദ്യാര്‍ത്ഥി നേതാവ് ഷെരീഫ് ഒസ്മാന്‍ ഹാദിയുടെ കൊലപാതകവുമായി ബന്ധമുണ്ടെന്ന്...

Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

Sanju Samson: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా ఆదివారం జరిగిన...

മോദി ഏകാധിപതിയായ ട്രംപിന്റെ അടിമ: മല്ലികാര്‍ജുന്‍ ഖാര്‍ഗെ

ബെംഗളൂരു: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയെയും യു.എസ് പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപിനെയും വിമര്‍ശിച്ച്...