5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తుది విచారణ.. కడియం, దానం కేసులపై స్పీకర్ కీలక నిర్ణయం..!

Date:

MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్‌లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్‌ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్‌ ను స్పీకర్ నమోదు చేయనున్నారు.

Fire Accident: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.!

అనంతరం దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్‌ పై కూడా విచారణ కొనసాగనుంది. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను కౌశిక్ రెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులోనూ ఇవాళ తుది వాదనలు వినిపించనున్నారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ్టితో విచారణ ముగియనుండగా, తదుపరి నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.

SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിന്റെ പാവയായ ട്രംപിൽ നിന്നും അമേരിക്കയെ തിരിച്ചുപിടിക്കാൻ ആഹ്വാനം ചെയ്ത് ഇറാഖ് നേതാവ്

ബാഗ്‌ദാദ്‌: ഇസ്രഈലിന്റെ കയ്യിലെ പാവയായ അമേരിക്കൻ പ്രസിഡന്റ് ഡൊണാൾഡ് ട്രംപിൽ നിന്നും...

“ஃபினிஷ்' அந்த கை சைகையை நான் திட்டமிட்டு செய்யவில்லை.!' – முதல்வர் ஸ்டாலின் விளக்கம்

திமுக - காங்கிரஸ் கூட்டணியின் தொகுதி பங்கீடு ஒப்பந்தத்தை நேற்று (மார்ச்.5)...

Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన...

ಒಳಮೀಸಲಾತಿ: ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳಿ ಎಂದು ಖರ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ- ಸಚಿವ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,4,2026 (www.justkannada.in): ಒಳಮೀಸಲಾತಿ ವಿಚಾರವನ್ನು ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳಿ...