4
March, 2026

A News 365Times Venture

4
Wednesday
March, 2026

A News 365Times Venture

Tamil Nadu: డీఎంకే-కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారు.. హస్తం పార్టీకి ఎన్ని సీట్లంటే..

Date:

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే, అధికార డీఎంకే కూటమిలో సీట్ల పంపిణీపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా, కీలక మిత్ర పక్షంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే విజయ్ పార్టీలో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ రూమర్స్‌ అన్నింటికి చెక్ పడింది. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంపిణీ ఖరారైంది. పొత్తుకు సంబంధించిన లాంఛనాలు అన్ని బుధవారం పూర్తయ్యాయి.

Read Also: DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం సీఎం స్టాలిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు కేటాయించారు. కాంగ్రెస్ గతంలో 35 సీట్ల కోసం పట్టుబట్టింది. అదనంగా, కూటమిలో కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సంఖ్యకు సంబంధించి రెండు పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపిణీపై రెండు పార్టీలు మీడియా సమావేశంలో అధికారికంగా పొత్తునను వెల్లడించనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sanju Samson: చారిత్రాత్మక ఇన్నింగ్స్.. సంజు శాంమ్సన్ కు ఐసిసి నుండి ప్రధాన బహుమతి

వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు....

ಫೋನ್ ಕದ್ದಾಲಿಕೆ ಅವಶ್ಯಕತೆ ಏನಿದೆ? ಸಚಿವ ರಾಮಲಿಂಗರೆಡ್ಡಿ

ರಾಮನಗರ,ಮಾರ್ಚ್,4,2026 (www.justkannada.in): ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಫೋನ್ ಕದ್ದಾಲಿಕೆ ಇದೆ ಎಂದು...

ഇറാനിലെ യു.എസ് -ഇസ്രഈലി ആക്രമണങ്ങള്‍ അന്താരാഷ്ട്ര നിയമത്തിന്റെ ചട്ടക്കൂടിന് പുറത്താണ്; അംഗീകരിക്കാന്‍ കഴിയില്ല: ഇമ്മാനുവല്‍ മാക്രോണ്‍

പാരീസ്: ഇറാനെതിരായ യു.എസ് ഇസ്രഈല്‍ ആക്രമണങ്ങളില്‍ പ്രതികരണവുമായി ഫ്രഞ്ച് പ്രസിഡന്റ് ഇമ്മാനുവല്‍...

“காங்கிரஸ் கட்சியில இருந்து என் இளமைப் பருவத்தை வீணாக்கிட்டேன்!" – விஜயதரணி பேட்டி

தொடர்ச்சியாக கம்யூனிஸ்ட் கட்சியின் வசம் இருந்து வந்த விளவங்கோடு சட்டமன்றத் தொகுதியை...