24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Mahesh Babu : జార్జియాకు సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు సెండాఫ్ ఇచ్చిన నమ్రత, సితార.. వీడియో వైరల్!

Date:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Also Read :Mrunal Thakur: వారి కారణంగా నేను ఎడవని రాత్రి లేదు..

తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు జార్జియాలో జరగబోయే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నమ్రత, సితార కూడా ఎయిర్‌పోర్ట్‌కు రాగా, వారు మహేష్‌కు ప్రేమగా సెండాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి చిత్రం కోసం మహేష్ బాబు తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్న మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇനി അതിവേഗം; വയനാട് തുരങ്കപാതയുടെ നിര്‍മാണത്തിന് കേന്ദ്രത്തിന്റെ ഫൈനല്‍ ക്ലിയറന്‍സ്

തിരുവനന്തപുരം: വയനാട് തുരങ്കപാതയ്ക്ക് കേന്ദ്ര വനം പരിസ്ഥിതി മന്ത്രാലയത്തില്‍ നിന്നും ഫൈനല്‍...

`அதிதீவிர சிகிச்சையில் நல்லகண்ணு' – ராஜீவ் காந்தி மருத்துவமனை அறிக்கை சொல்வது என்ன?

இந்திய கம்யூனிஸ்ட் கட்சியின் மூத்த தலைவர் நல்லகண்ணு, வயோதிகம் காரணமாக வீட்டில்...

Conversion-S*x Racket: కిలాడీ సిస్టర్స్.. సె*క్స్, మతమార్పిడి దందా గుట్టురట్టు..

Conversion-S*x Racket: మధ్యప్రదేశ్‌లో భోపాల్ సిస్టర్స్ అరాచకాలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు...

ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಆಗ್ರಹಿಸಿ ಬೀದಿಗಿಳಿದ ಉದ್ಯೋಗಾಕಾಂಕ್ಷಿಗಳು: ಸಚಿವರ ಭಾವಚಿತ್ರ ಸುಟ್ಟಿ ಆಕ್ರೋಶ

ಧಾರವಾಡ,ಫೆಬ್ರವರಿ,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಸರ್ಕಾರಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಮುಂದಾಗದೆ ವಿಳಂಬ...