20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

Viral Video: ప్లీజ్.. మీ గుండె గట్టిదైతేనే వీడియో చూడండి.! నిజమైన పాములతో ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ ఆట..

Date:

Viral Video: చిన్నప్పుడు మనందరం ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ (నిచ్చెన-పాముల) ఆట ఆడే ఉంటాం. అదే ఆటను నిజమైన పాముల మధ్య నిలబడి ఆడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటి నిజమైన పాములా మధ్య ఆటనా అని అనుకుంటున్నారా? అవునండి బాబు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆ వీడియో చూసేందుకు మాత్రం ఓ కండిషన్. అది మీ గుండె ఇలాంటి విషయాలను తట్టుకుంటుంది అంటేనే వీడియోను చూడండి.

Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 468KM రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే

ఆ వైరల్ వీడియోలో అంతంగా ఏం ఉందనే కదా మీ డౌట్.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం నిజంగా భయానకంగా ఉన్నాయి. ఓ చిన్న గదిలో వివిధ జాతులకు చెందిన పాములను నేలపై ఉంచి, వాటి మధ్య చిన్న చిన్న చెక్క నిచ్చెనలను అమర్చారు. అయితే ఇది సినిమా సెట్ అనుకునేరు.. కానే కాదు. నిజమైన పాముల మధ్య జరిగిన ఘటన కావడంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తి తన మొబైల్‌లో ఆన్‌లైన్ డైస్ తిప్పి వచ్చిన సంఖ్య ఆధారంగా ముందుకు అడుగులు వేయడం. డైస్‌లో వచ్చిన సంఖ్య ప్రకారం పాముల మీదుగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా చేస్తున్న సమయంలో పాములు అతన్ని కాటేయడానికి ప్రయత్నించడం కూడా మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అయినా కూడా అతని ముఖంలో ఎలాంటి భయం కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది.

మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ, HD+ IPS LCD డిస్‌ప్లే, 6300mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ Realme P4 Lite 4G కేవలం రూ.7999కే లాంచ్!

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మిలియన్ల వ్యూస్ సంపాదించినా.. నెటిజన్స్ మాత్రం మండి పడుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి.. వీడు అసలు మనిషేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు, వీడియో చూడడానికి చాలా భయం వేసింది.. అలాంటిది అతను ఎలా చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇలా వీడియో చేసి భయపెట్టవద్దు అంటూ ఆగ్రహిస్తున్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Imran Khan: “రెండు ఛాన్స్‌లు ఇచ్చాం.. కానీ”.. పాక్ మాజీ ప్రధాని విడుదలపై బాంబు పేల్చిన ప్రభుత్వం..

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని జైలు జీవితం గడుపుతున్న విషయం...

ಅತಿಯಾದ ಮೊಬೈಲ್ ಬಳಕೆ, ಅನಾರೋಗ್ಯಗಳಿಗೆ ರಹದಾರಿ- ಡಾ. ನಿಶ್ಚಲಾನಂದನಾಥ ಸ್ವಾಮೀಜಿ

ಮಂಡ್ಯ,ಫೆಬ್ರವರಿ,20,2026 (www.justkannada.in):  ಜನಸಾಮಾನ್ಯರು ಅತಿಯಾದ ಮೊಬೈಲ್ ಬಳಕೆ ಮಾಡುತ್ತಿರುವ ಪರಿಣಾಮವಾಗಿ...

പ്രധാനമന്ത്രി രാജ്യത്തിന്റെ അഭിമാനം വിറ്റ് തുലച്ചു; എ. ഐ ഉച്ചകോടിയില്‍ യൂത്ത് കോണ്‍ഗ്രസ് പ്രതിഷേധം

ന്യൂദല്‍ഹി: എ.ഐ ഉച്ചക്കോടിയില്‍ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിക്കെതിരെ യൂത്ത് കോണ്‍ഗ്രസ് പ്രതിഷേധം....