29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Kollywood : వెనక్కు జరుగుతోన్న కోలీవుడ్ యాంటిసిపెటేడ్ మూవీస్

Date:

జన నాయగన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కోకపోతే ఈ పాటికే రిలీజై.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేదేమో కానీ.. అనుకోకుండా కోర్టు మెట్లెక్కింది. చివరకు విసిపోయిన టీం కేసు ఉపసంహరించుకుంటోంది. సీబీఎఫ్సీ కోరిన మార్పులు చేసి రీ సెన్సార్షిప్‌కు మూవీ వెళ్లనుంది. అన్నీ క్లియరైతే ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.
గత ఏడాది డబుల్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ లోడ్ చేసి స్టార్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీని తీసుకొచ్చేందుకు నానా అవస్థలుపడుతున్నాడు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ.. ఈ ఏడాది వాలంటైన్స్ డేకు వస్తుందని కోలీవుడ్‌లో టాం టాం అయ్యింది. కట్ చేస్తే ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారట మేకర్స్.

Also Read : Ajith : రెమ్యూనరేషన్ కారణంగా హోల్డ్ లో పడిన అజిత్ సినిమా?

సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కిన కరుప్పు కూడా ఎప్పుడొస్తుందో చెప్పలేని సిచ్యుయేషన్. గత దీపావళికి అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అయ్యింది. ఒక వేళ జననాయగన్ పొంగల్‌కు రాదని తెలిసి ఉంటే.. ఆప్లేస్ సూర్య మూవీ ఆక్యుపై చేసేదేమో? కానీ అదీ రాలేదు, దీనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సంక్రాంతి థియేటర్స్ బోసిపోయాయి. ఇక కరుప్పు సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. అదే టైంలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సూర్య 46 కూడా సమ్మర్‌పై కర్చీఫ్ వేసింది. మరి వేసవికి ఏ మూవీతో వస్తాడు ఈ సూరీడు. ఈ లెక్కన నెల్సన్- రజనీకాంత్ ఫిల్మ్ జైలర్2 అనుకున్న టైంకే వస్తుందా.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamada Ekadashi 2026: కోరిన కోరికలు తీర్చే కామదా ఏకాదశి.. ఈ కథను పఠిస్తే జన్మ జన్మల పాపాల నుండి మోక్షం

కామదా ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన ఏకాదశి. ఇది...

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...

ബി.ജെ.പി സീല്‍ വിവാദം: ഡെപ്യൂട്ടി സി.ഇ.ഒ മിഷാല്‍ സാഗര്‍ ഭരതിനെ മാറ്റി

തിരുവനന്തപുരം: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ രാഷ്ട്രീയ പാര്‍ട്ടികള്‍ക്കയച്ച കത്തില്‍ ബി.ജെ.പിയുടെ സീല്‍ ഉള്‍പ്പെട്ട...

அண்ணாவுக்கு பிறகு… நெடுஞ்செழியனை முந்தி கருணாநிதி முதல்வராக, திமுக தலைவராக மாறிய கதை! ஆடுபுலி 11

திமுகவில் துரைமுருகன், கே.என்.நேரு, பொன்முடி, டி.ஆர்.பாலு, ஆ.ராசா, அதிமுகவில் திண்டுக்கல் சீனிவாசன்,...