31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Raashi Khanna: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన రాశీ ఖన్నా..!

Date:

Raashi Khanna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రస్తుతం ఈ సినిమా టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ సెషన్స్ స్టార్ట్ చేసేసింది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ ఎక్స్ ఖాతా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ చేసిన ఫోటోలను పంచుకుంది. శ్రీలీలతో కలిసి రాశీ ఖన్నా ఈ సినిమాలో కీలక రోల్‌లో ప్లే చేస్తుంది.

READ ALSO: CM Chandrababu: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “దేఖ్లెంగే సాలా” సాంగ్ రాకెట్ స్పీడ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక మిగిలిన సాంగ్స్, BGMలు రిలీజ్ అయితే థియేటర్లు ఊగిపోతాయని టాక్. ఈ సినిమా మార్చి 26, 2026న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్పీడ్‌లో సాగుతోందని సమాచారం.

READ ALSO: Spirit: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನಗಣತಿ–2027: ಸ್ವಯಂ-ಗಣತಿಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಅವಕಾಶ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್,31,2026 (www.justkannada.in): ಜನಗಣತಿ-2027 ರ ಅಂಗವಾಗಿ ಸಾರ್ವಜನಿಕರು ಸುರಕ್ಷಿತ...

கோவை தெற்கு: `50,000 வாக்கு வித்தியாசம் டார்கெட்; இது நம்முடைய மானப் பிரச்னை' – எஸ்.பி.வேலுமணி

கோவை தெற்கு சட்டமன்றத் தொகுதி அதிமுக வேட்பாளர் அம்மன் அர்ஜுனன் அறிமுக...

Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

Indian Rupee: భారత దేశ చరిత్రను పరిశీలిస్తే.. దేశ వైభవం ఏంటో...