6
December, 2025

A News 365Times Venture

6
Saturday
December, 2025

A News 365Times Venture

University : దేవతల పసుపు బొమ్మలతో సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో

Date:

University : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు అవుతూ, అత్యుత్తమ రీసెర్చ్-ఆధారిత యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో ఈ విశ్వవిద్యాలయం అనువర్తిత, పరిశోధన , ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

Pinnelli Brothers: జంట హత్యల కేసు.. మరోసారి విచారణకు పిన్నెల్లి సోదరులు!

మంత్రుల ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధి ద్వారా తెలుగు, హిందీ, మరాఠీతో పాటు స్థానిక ట్రైబల్ భాషలను పరిరక్షించవచ్చని, విద్యా సమానత్వం, గిరిజన సాధికారతను పెంపొందించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కేంద్రం కృషి చేస్తున్నదని చెప్పారు. ఆయన త్వరలో కొత్త క్యాంపస్‌ను సందర్శించి శంకుస్థాపనను చేయనున్నారు.

యూనివర్సిటీ లోగో ప్రత్యేకతల విషయంలో, మధ్యలో సమ్మక్క – సారక్కల పసుపు బొమ్మలను ఉంచారు. ఎర్రటి సూర్యుడు దేవతల కుంకుమను సూచిస్తూ లోగోకు ప్రత్యేక ఆధ్యాత్మిక తాలూకు భావనను ఇస్తున్నాడు. పీఠాలపై దేవతల ద్వయం, గిరిజన దుస్తులు, సౌందర్యాన్ని ప్రతిబింబించే నెమలి ఈకలు, సాంస్కృతిక గౌరవం, ధైర్యం, సంప్రదాయాన్ని సూచించే రెండు కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటాన్ని లోగోలో చిత్రీకరించారు. ఈ లోగో, యూనివర్సిటీ ప్రాముఖ్యత, స్థానిక సాంస్కృతిక విలువలు, పరిశోధన, విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా రూపొందించబడింది.

Top Headlines @9PM : టాప్ న్యూస్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....