24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Today Winner : మిరాయ్ vs కిష్కింధపురి.. విన్నర్ ఎవరంటే.?

Date:

ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో రాబోతుంది మిరాయ్.

Read : Manchu Bonding : కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్

ఇక రెండవ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది. అనుపమ పరమేశ్వరన్ దెయ్యంలా కనిపించబోతున్న ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. రెండు సినిమాలు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాబట్టాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ మార్కులు అంటే.. కిష్కింధపురి హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమా అందుకు తగ్గట్టే ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. కథ, కథనం అన్ని చక్కాగా కుదిరాయి. మ్యూజిక్, విజువల్స్ మెప్పిస్తాయి. లీడ్ రోల్స్ పర్ఫామెన్స్ సూపర్బ్. ఇక మిరాయ్ చూసుకుంటే మైథలాజికల్ టచ్ తో టెక్నికల్ గా విజువల్ వండర్ గా అనిపించింది. కథ బాగున్నా కధనం కాస్త నెమ్మదించింది. ఇకఈ రెండు సినిమాలలో విన్నర్ అంటే హారర్ జానర్ ఇష్టపడే వారికీ కిష్కింధ సూపర్బ్ గా ఉంటుంది. మైథాలజీకల్ ఆడియెన్స్ కు మిరాయ్ అదురుతుంది. ఓవరాల్ గా ఈ వారం రెండు సినిమాలు విజేతలుగా నిలిచాయి. రెండు ఫ్యామిలీతో కలిసి చూసే మంచి సినిమాలు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2500 മുസ്‌ലിം വോട്ടര്‍മാരുടെ പേര് വെട്ടാന്‍ ബി.ജെ.പി എം.എല്‍.എ തെഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് കത്തെഴുതിയതായി കോണ്‍ഗ്രസ്

ബെംഗളൂരു: കര്‍ണാടകയിലെ പ്രമുഖ ബി.ജെ.പി എം.എല്‍.എ അഭയ് പാട്ടീല്‍ വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന്...

"எதற்கெடுத்தாலும் திமுக எங்கள் மீது குற்றம்சுமத்துகிறது!" – அமைச்சர் ரமேஷ் விமர்சனம்

தமிழக இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் ரமேஷ், திருச்சியில் செய்தியாளர்களை சந்தித்து...

Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన

టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ...

ഗ്യാനേഷ് കുമാറിനെ മോദിയും അമിത് ഷായും സംരക്ഷിക്കുന്നു; ജനാധിപത്യം തകരുന്നത് നോക്കി നില്‍ക്കില്ല: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ അടിയന്തരമായി രാജിവെക്കണമെന്ന് ലോക്‌സഭാ...