ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్ తలబడనున్నాయి. 41 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్ తన అజేయ పరంపరను కొనసాగిస్తోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా భారత్ సొంత చేసుకోవాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లైవ్ అప్డెట్స్ మీకోసం…





