25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!

Date:

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఆయన చేస్తున్న మేకోవర్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు “ఇండియాలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

Also Read : Naari Naari Naduma Murari : ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

సాధారణంగా మహేష్ బాబు తన ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ, అప్పుడప్పుడు చేసే ‘చీట్ మీల్స్’లో ఆయన మొదటి ఛాయిస్ మన హైదరాబాదీ బిర్యానీ అని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. “బిర్యానీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్” అని చెప్పే హైదరాబాద్ ప్రజలు.. ఇప్పుడు సూపర్‌స్టార్ కూడా తమ జట్టులోనే ఉన్నారని సంబరపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “అందుకే మీరు సూపర్ సామి.. టేస్ట్ లో కూడా మీది మన హైదరాబాదీ స్టైలే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటేనే ఒక పద్ధతిగా ఉండే లైఫ్ స్టైల్, స్ట్రిక్ట్ డైట్ గుర్తొస్తాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ம.நடராஜனின் சகோதரர் மரணம் – கட்சியின் பெயரை வி.கே.சசிகலா அறிவிக்காததற்கு காரணம் இதுவா?

வி.கே. சசிகலாவின் கணவர் மறைந்த ம.நடராஜனின் மூத்த  சகோதரர் ம. சாமிநாதன்...

Anthropic AI: ఈసారి “హెచ్‌ఆర్‌”లకే ఎసరు.. క్లాడ్ ఏఐ కొత్త ఫీచర్లతో ఉద్యోగాలకు ముప్పు?

Anthropic AI: ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఏఐ ప్రముఖ్యత గురించి పెద్దగా...

ಸರ್ಕಾರಿ ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಆಗ್ರಹಿಸಿ ತೀವ್ರಗೊಂಡ ಹೋರಾಟ: ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಸಾಥ್

ಧಾರವಾಡ,ಫೆಬ್ರವರಿ,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ 2.80 ಲಕ್ಷ ಹುದ್ದೆಗಳು ಖಾಲಿ ಇದ್ದರೂ...

എന്‍.സി.ഇ.ആര്‍.ടി പാഠപുസ്തക വിവാദം; രാഷ്ട്രീയ അഴിമതികള്‍ പരവതാനിക്കുള്ളില്‍ ഒളിപ്പിക്കുന്നു: കപില്‍ സിബല്‍

ന്യൂദല്‍ഹി: പരിഷ്‌കരിച്ച എന്‍.സി.ഇ.ആര്‍.ടി പാഠപുസ്തകത്തിനെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി മുതിര്‍ന്ന അഭിഭാഷകന്‍ കപില്‍...