6
December, 2025

A News 365Times Venture

6
Saturday
December, 2025

A News 365Times Venture

Kannappa : ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి

Date:

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కన్నప్ప.

Also Read : Samantha : సౌత్‌లో బిజీగా సమంత.. ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్న మా ఇంటి బంగారం

విష్ణు కెరిర్ లో అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమాతో కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ ఆవుతోంది. ఓటీటి రైట్స్ రూపంలో మంచి లాభాలు రాబట్టింది కన్నప్ప. ఇక ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయింది. సన్ టీవీ నెట్ వర్క్ కన్నప్ప శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసింది. త్వరలో కన్నప్పను జెమినీ టీవీలో ప్రసారం చేయనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....